Travel - Verbs Flashcards
1
Q
To travel
A
ప్రయాణించుట
2
Q
To forgive/ To excuse
A
మన్నించు / క్షమించు
3
Q
To arrive
A
చేరుట
4
Q
To depart / To leave
A
బయలుదేరుట
5
Q
To drop
A
వదిలిపెట్టుట
6
Q
To stop
A
ఆగు
7
Q
To call
A
పిలుచుట
8
Q
To stay
A
ఉండుట
9
Q
To get on
A
ఎక్కుట
10
Q
To get off
A
దిగుట
11
Q
To take off
A
విమానం బయలుదేరుట
12
Q
To take out
A
తీయడం
13
Q
To pick up
A
ఎత్తుట
14
Q
To lift
A
ఎత్తుట
15
Q
To tell
A
చెప్పుట
16
Q
To catch
A
పట్టుకొనుట
17
Q
To arrange
A
ఏర్పాటు చెయ్యుట
18
Q
To leave
A
వదిలిపెట్టుట
19
Q
To weigh
A
తూచుట
20
Q
To bathe
A
స్నానం చెయ్యుట
21
Q
To start
A
ప్రారంభించుట
22
Q
To finish
A
పూర్తి చెయ్యుట
23
Q
To use
A
ఉపయోగించుట
24
Q
To spend money
A
డబ్బు ఖర్చు చెయ్యుట
25
Q
To save money
A
డబ్బు ఆదా చెయ్యుట / మిగుల్చుట
26
Q
To protect
A
రక్షించుట/ కాపాడుట
27
Q
To help
A
సహాయం చెయ్యుట
28
Q
To try
A
ప్రయత్నించుట/ ప్రయత్నం చెయ్యుట