ACCIDENTS & DISASTERS Flashcards
ACCIDENTS AND DISASTERS
ప్రమాదాలు మరియు దుర్ఘటనలు
Collision
ఢీ
Incident
సంఘటన
Victim
బాధితులు
Dead
మృతులు /మరణించినవారు/ చనిపోయినవారు
Injured
గాయపడ్డవారు
Tragic
ఘోరం
Missing (people)
తప్పిపోయినవారు
Homeless
ఇల్లు లేనివారు
Dead body
మృతదేహం
Crowd
గుంపు
Treatment
చికిత్స
Critical
విషమం
Police Station
పోలీస్ స్టేషన్
Condition
పరిస్థితి
Floods
వరదలు
Earthquake
భూకంపం
Injury // injuries
గాయం / గాయాలు
Storm
తుపాను
Fire
అగ్ని / మంటలు
Drought
కరువు
Relief Work
సహాయక చర్యలు
Volunteer
స్వఛ్ఛంద సేవకుడు
Army
సైన్యం
Destruction
ధ్వంసం / నాశనం
Loss of life
ప్రాణనష్టం
Life
ప్రాణం
Property
ఆస్తి
Cattle
విద్యుత్
Transport
రవాణా
Information
సమాచారం
Wound
గాయం
Burn
కాలినగాయం
Sprain
బెణుకు
Electrocution
విద్యుద్ఘాతం
To break a leg / an arm
కాలు విరగడం / చెయ్యి విరగడం
Bone Fracture
ఎముక విరగడం
First Aid
ప్రథమ చికిత్స
Suicide
ఆత్మహత్య
Visuals
దృశ్యాలు
Search
వెతకడం
Rescue
రక్షించడం
To fall
పడడం
To abscond / run away
పారిపోవడం
To sink
మునగడం
Negligence
నిర్లక్ష్యం
To overturn
తలకిందులవడం
To float
తేలడం
To derail
పట్టాలు తప్పడం
First Aid
ప్రథమ చికిత్స