HUMAN RIGHTS Flashcards
1
Q
Humans
A
మానవులు
2
Q
People
A
మనుషులు
3
Q
Men
A
మగవారు / పురుషులు
4
Q
Women
A
స్త్రీలు / మహిళలు / ఆడవారు
5
Q
Children
A
పిల్లలు / బాలలు
6
Q
Rights
A
హక్కులు
7
Q
human rights
A
మానవ హక్కులు
8
Q
covenant
A
సభ, ఒడంబడిక
9
Q
convention
A
సదస్సు
10
Q
declaration
A
ప్రకటన
11
Q
democracy
A
ప్రజాస్వామ్యం
12
Q
disadvantaged/ underdeveloped
A
వెనుకబడిన
13
Q
discrimination
A
వివక్ష
14
Q
freedom
A
స్వేఛ్ఛ
15
Q
international convention
A
అంతర్జాతీయ సదస్సు
16
Q
protocol
A
దౌత్య మర్యాదలు, నిర్వహణ నియమాలు
17
Q
participants protocol
A
పాల్గొను వారి నియమాలు
18
Q
ratification
A
అంగీకారము చేయుట
19
Q
recommendation
A
సిఫార్సు
20
Q
refuge
A
శరణు
21
Q
refugee
A
శరణార్థి
22
Q
resolution
A
తీర్మానం
23
Q
rule of law
A
న్యాయశాస్త్ర నియమం
24
Q
Amnesty International
A
అంతర్జాతీయ క్షమాభిక్ష / అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ
25
human rights commission
మానవ హక్కుల కమిషన్
26
human rights commissioner
మానవ హక్కుల కమిషనర్
27
human rights watch
మానవ హక్కులు చూడటానికి
28
international crisis group
అంతర్జాతీయ విపత్తు సంఘం
29
UN
UN
30
United Nations organization
ఐక్యరాజ్య సమితి సంస్థ
31
Backward castes
దళితులు
32
torture
హింస
33
violation
ఉల్లంఘన/ భంగం
34
condemn
ఖండించు
35
rejected
నిరాకరించు, తిరస్కరించు
36
civil
పౌర
37
Civil rights
పౌర హక్కులు
38
religious
మత సంబంధమైన
39
minority
మైనారిటి, అల్పసంఖ్యాక వర్గం
40
ethnic
జాతి
41
Child marriage
బాల్య వివాహం
42
Dowry
కట్నం
43
Caste
కులం
44
Religion
మతం
45
Equal
సమానం
46
Equality
సమానత్వం
47
Gender discriminaiton
లింగ వివక్ష
48
Caste discrimination
కుల వివక్ష
49
Racial discrimination
జాతి వివక్ష
50
Moral values
నైతిక విలువలు
51
Morality
నీతి
52
World health organization
అంతర్జాతీయ ఆరోగ్య సమితి
53
Child labour
బాల కార్మికులు
54
Whites
తెల్లవారు/ శ్వేతజాతి వారు/ శ్వేతజాతీయులు
55
Blacks
నల్లవారు / నల్లజాతివారు/ నల్లజాతీయులు
56
Racial discrimination
జాతి వివక్ష
57
Tribals
కొండ జాతివారు
58
Slavery
బానిసత్వం
59
Cruelty
క్రూరత్వం
60
Infringement
ఉల్లంఘన
| ullam ghana
61
Humanity
మానవత్వం