Education - Verbs Flashcards
1
Q
To take a test
A
పరీక్ష రాయుట
2
Q
To give a test
A
పరీక్షించుట
3
Q
To pass
A
ఉత్తీర్ణులవుట/ సఫలమవుట
4
Q
To fail
A
తప్పుట, విఫలమవుట
5
Q
To increase
A
పెరుగుట / పెంచుట
6
Q
To decrease
A
తగ్గుట / తగ్గించుట
7
Q
To fall
A
పడుట
8
Q
To receive scholarship
A
విద్యార్ధి వేతనం పొందుట
9
Q
To obtain
A
పొందుట
10
Q
To earn
A
సంపాదించుట
11
Q
To apply
A
దరఖాస్తు చెయ్యుట
12
Q
To collect; To gather
A
సేకరించుట
13
Q
To pay attention
A
గమనించుట/ వినుట/శ్రధ్ధ పెట్టుట
14
Q
To emphasize
A
ఉద్ఘాటించుట
15
Q
To work hard
A
కష్ట పడుట