NEWSPAPER VOCABULARY Flashcards
ప్రకటించారు
announced
తెలిపారు
mentioned
పేర్కొన్నారు
mentioned
వెల్లడించారు
mentioned
తెలియచేసారు
informed
అన్నారు
said
ఆహ్వానించారు
invited
పలికారు
said
నమోదు చేసారు
recorded
నమోదు అయ్యాయి
reported
భేటీ
meeting
సమావేశం
meeting
ప్రసంగించారు
made a speech
తేలింది
found
గుర్తించారు
identified
నివేదిక
report
కోలుకున్నారు
recovered
పైగా
more than
స్థానం
place
కోలుకున్నారు
recovered
గణాంకాలు
statistics
నివేదించింది
reported
అత్యధికంగా
maximum / used as a superlative degree
శాతం
percentage
పరిస్థితి
situation
ఒక్కరోజే
in just one day
ఒక్కనెలలో
in just one month
రోజువారీ
daily
నిర్వహించారు
conducted
సూచించారు
suggested
దేశవ్యాప్తంగా
nationwide
రాష్ట్రవ్యాప్తంగా
statewide
ప్రపంచవ్యాప్తంగా
worldwide
కొనసాగింది
continued
దాటింది
crossed
ఏడాది
year
వచ్చే ఏడాది కల్లా
by next year
వచ్చే నెల కల్లా
by next month
అప్పటికల్లా
by then
కారణం
reason
అభిప్రాయ పడ్డారు
they are thinking