ECONOMY Flashcards
1
Q
economy
A
ఆర్ధిక వ్యవస్థ
2
Q
economic condition
A
ఆర్ధిక పరిస్థితి
3
Q
developed countries
A
అభివృధ్ధి చెందిన దేశాలు
4
Q
developing countries
A
అభివృధ్ధి చెందుతున్న దేశాలు
5
Q
gevernment sector
A
ప్రభుత్వ రంగం
6
Q
private sector
A
ప్రైవేటు రంగం
7
Q
financial institutions
A
ఆర్ధిక సంస్థలు
8
Q
world bank
A
ప్రపంచ బాంకు
9
Q
international monetary fund
A
అంతర్జాతీయ ద్రవ్య నిధి
10
Q
department
A
శాఖ
11
Q
industry
A
పరిశ్రమ
12
Q
factory
A
కర్మాగారం
13
Q
agriculture
A
వ్యవసాయం
14
Q
housing
A
గృహ
15
Q
capital
A
మూలధనం
16
Q
investment
A
పెట్టుబడి
17
Q
import
A
దిగుమతి
18
Q
export
A
ఎగుమతి
19
Q
amount
A
మొత్తం
20
Q
profit
A
లాభం