CRIME, DRUGS and PUNISHMENT Flashcards
1
Q
Crime
A
నేరము
2
Q
criminal
A
నేరస్తుడు
3
Q
criminal procedure code
A
నేర శిక్షా స్మృతి
4
Q
incident
A
సంఘటన
5
Q
dacoit
A
బందిపోటు దొంగ
6
Q
violence
A
హింస
7
Q
looting
A
చోరీ
8
Q
thief
A
దొంగ
9
Q
theft
A
దొంగతనము
10
Q
gang
A
గుంపు
11
Q
robbery
A
దోపిడీ
12
Q
robber / thief
A
దొంగ
13
Q
vandalism
A
విధ్వంసం
14
Q
arson
A
గృహ దహనం
15
Q
kidnap
A
అపహరణ
16
Q
kidnapping
A
మానవ అక్రమ రవాణా
17
Q
kidnapper
A
మనుషులను ఎత్తుకుపోయేవాడు
18
Q
rape
A
అత్యాచారము
19
Q
rapist
A
అత్యాచారము చేసినవాడు
20
Q
domestic violence
A
గృహ హింస
21
Q
murder
A
హత్య
22
Q
killing
A
చంపడం
23
Q
murderer
A
హంతకుడు
24
Q
attack
A
దాడి
25
Q
suicide
A
ఆత్మహత్య
26
Q
suicide bomber
A
ఆత్మాహుతి దాడి