Science and Technology Flashcards
Science and Technology
విజ్ఞాన / సాంకేతిక శాస్త్ర ము
science
విజ్ఞాన శాస్త్ర ము
scientist
శాస్త్రవేత్త
applied science
ఉపయుక్త శాస్త్రము
technology
సాంకేతిక శాస్త్రము
geology
భూగర్భ శాస్త్రం
modern technology
ఆధునిక సాంకేతిక శాస్త్రము
technical
సాకేతిక
research
పరిశోధన
research center
పరిశోధన కేంద్రం
laboratory
ప్రయోగశాల
experiment
ప్రయోగం
invention
ఆవిష్కరణ
discovery
కనుగొనడం
creation
సృష్టించడం
inventor
సృష్టికర్త
nature
ప్రకృతి
artificial
కృత్రిమ
artificial intelligence
కృత్రిమ మేధస్సు
atmosphere
వాతావరణం / పర్యావరణం
space
అంతరిక్షం / రోదసి
space shuttle
అంతరిక్ష నౌక
astronaut
వ్యోమగామి
satellite
ఉపగ్రహము
solar system
సౌరకుటుంబం / సూర్య కుటుంబం
planet
గ్రహం
sun
సూర్యుడు
moon
చంద్రుడు
star
నక్షత్రము
earth
భూమి
machine
యంత్రము
development
అభివృద్ధి
physics
భౌతిక శాస్త్రము
chemistry
రసాయన శాస్త్రము
biology
జీవ శాస్త్రము
zoology
జంతు శాస్త్రము
botany
వృక్ష శాస్త్రము
astronomy
ఖగూళ శాస్త్రము
mathematics
గణిత శాస్త్రము
astrology
జ్యోతిష్య శాస్త్రము
observatory
వేధశాల
launching
ప్రవేశించు
information technology
సమాచార సాంకేతిక శాస్త్రము (ఐటి)
nuclear / atom
అణు / పరమాణు
nuclear energy
అణుశక్తి
nuclear different
పరమాణు పతికూలం
nuclear test
పరమాణు పరీక్షణ
nuclear non-proliferation
పరమాణు
enrichment
సుసంపన్నం
chemical weapons
రసాయన ఆయుధాలు
biological weapons
జీవాయుధాలు
tele-communication
దూర-సంచారము
broadcasting
ప్రసారము
nuclear weapons
అణ్వస్త్రాలు/ అణ్వాయుధాలు