Crimes - Verbs Flashcards
1
Q
To pickpocket
A
జేబుదొంగతనం చెయ్యడం
2
Q
To snatch
A
దొంగలించడం / అపహరించడం
3
Q
To steal
A
దొంగలించడం
4
Q
To rob
A
దొంగలించడం
5
Q
To kidnap
A
అపహరించడం
6
Q
To hijack
A
హైజాక్ చెయ్యడం
7
Q
To rape
A
అత్యాచారము చెయ్యడం
8
Q
To take a hostage
A
నిర్బంధంలో తీసుకోవడం
9
Q
To murder
A
హత్య చెయ్యడం
10
Q
To attack
A
దాడి చెయ్యడం
11
Q
To gamble
A
జూదమాడడం
12
Q
To explode
A
పేల్చడం
13
Q
To chase
A
తరమడం / వెంబడించడం
14
Q
To raid
A
దాడి చెయ్యడం
15
Q
To search
A
వెతకడం
16
Q
To arrest
A
అదుపులోకి తీసుకోవడం
17
Q
To catch
A
పట్టుకోవడం
18
Q
To recover / seize
A
స్వాధీనం పరచుకోవడం
19
Q
To file a report
A
ఫిర్యాదు చెయ్యడం
20
Q
To take into custody
A
అదుపులోకి తీసుకోవడం/ నిర్బంధంలోకి తీసుకోవడం
21
Q
To investigate
A
విచారించడం
22
Q
To punish
A
శిక్షించడం
23
Q
To fine
A
జరిమానా విధించడం
24
Q
To escape
A
తప్పించుకోవడం
25
Q
To be scared
A
భయపడడం
26
Q
To fire a gun
A
కాల్పులు జరపడం