AGRICULTURE Flashcards
Agriculture
వ్యవసాయం
agricultural
వ్యవసాయక
agricultural department
వ్యవసాయ శాఖ
farmer
రైతు
season
రుతువు
soil
మట్టి
land
నేల, భూమి
fertile land
సారవంతమైన భూమి
field / farm
పొలము / పైరు
soil conversion
భూమి సంరక్షణ
crop / harvest
పైరు / పంట
cash crop
వాణిజ్య పైరు / వాణిజ్య సంరక్షణ
grain
ధాన్యము
loss of crops
పైరు నష్టం
rice
బియ్యము
wheat
గోధుమ
corn
మొక్కజొన్న
potato
బంగాళదుంప
mango
మామిడి
cotton
పత్తి
tobacco
పొగాకు
jute / burlap
జనపనార
spices
మసాలాలు
fertilizer
ఎరువులు
chemical fertilizers
రసాయనిక ఎరువులు
seed
విత్తనము
production
ఉత్పత్తి
to spray
చల్లు
cow-dung
ఆవు పేడ
cow-dung cakes
పిడకలు
cattle
పశువులు
dam
ఆనకట్ట
farming
సేద్యం
cultivation
సేద్యం
grass
గడ్డి
sowing/planting
నాటుట
to plant trees
మొక్కలు నాటుట
seedling
మొలకలు
insecticide
పురుగుల మందు
mix
కలుపు
plough
నాగలి
distribution / allocation
పంపిణీ / కేటాయింపు
tenant / contract farmer
కౌలు రైతు / రైతు కూలీ
share cropper
కౌలు రైతు
contract laborer
రైతు కూలి
drought / dry weather
కరువు
monsoon / rainy season
వానాకాలం
mushroom
పుట్టగొడుగు
supply
ఉత్పత్తి
barn
ధాన్యశాల
barren land
బీడుభూమి
black gram
మినప్పప్పు
bengal gram
కందులు / కందిపప్పు
buffalo
గేదె
butter milk
మజ్జిగ
dairy
పాలకేంద్రం
dairy farming
పాడి పరిశ్రమ
pest
తెగులు
pest control
తెగులు నివారణ
pesticide
పురుగు మందు
produce
పంట దిగుబడి
import
దిగుమతి
export
ఎగుమతి
machines
యంత్రాలు
green revolution
హరిత విప్లవం