Part 6 Flashcards
కొలకలూరి ఇనాక్ నాటకాల క్రమం 1) కీ 2) జై హింద్ 3) సాక్షి 4) మునివాహనుడు.❤️👌🔥
2,1,4,3
భారతంలో స్త్రీ, నీల అనే నవలలు రాసిన స్త్రీవాద రచయిత్రి?
కె. ఎన్ మల్లీశ్వరి
మన్నుగాడు, బైరాగి, చిన్నోడు మణియం అనే పాత్రలు కల నవల ఏది? ఎవరు రాశారు?🔥❤️
చివరిగుడిసె - కేశవరెడ్డి
” నల్లనాగు” కథా సంకలనం ఎవరు రాశారు?
దాశరథి రంగాచార్యులు..
మధురాంతక రాజారాం రాసిన “ చిన్న ప్రపంచం - సిరివాడ” అనే నవల ఏ భాషలోకి అనువదించబడింది?🔥🔥🔥🔥❤️🚩
రష్యన్
” విలుకాడు ఒకచోట బాణం వేస్తే మరో వేటగాడు సరిగ్గా అక్కడే మరో బాణం వేయటం లాంటిదే అనువాదం” అని అనువాదాన్ని గురించి తెలియజేసినవారు ఎవరు?🔥🔥🔥❤️🚩
కొరవి గోపరాజు
” జానపద చారిత్రక గేయగాథలు” గ్రంథానికి సంపాదకత్వం వహించినవారు?🕉️🔱
దేవరాజు మహారాజు
“తెలుగులో దేశీయ కవితా ప్రస్థానం” అనే గ్రంథానికి సంపాదకత్వం వాహించినవారు?🕉️🔱
పేర్వాదం జగన్నాథం
” తెలుగు కథకులు - కథన రీతులు “ గ్రంథకర్త?🩵
సింగమనేని నారాయణ
” ఆరే జానపద సాహిత్యం - తెలుగు ప్రభావం” గ్రంథకర్త?
పేర్వాదం జగన్నాథం
ఆరె జానపద గేయాలు, ఆరె జానపద గాథలు, ఆరె భాషా నిఘంటువు అనే మూడు గ్రంథాలు రాసినవారు?🔥🔥🕉️
పేర్వాదం జగన్నాథం
” అభ్యుదయ కవిత్వానంతర ధోరణలు” అనే వ్యాస సంకలన గ్రంథకర్త?🔥
పేర్వాదం జగన్నాథం