Part 2 Flashcards
” గ్” అనేది ఏ హల్లుల వర్గీకరణకి చెందుతుంది?
జిహ్వమూలియ హనుమూలియ అల్ప ప్రాణ నాద స్పర్శం
” ద్రావిడ భాషా సామ్యములు” గ్రంథకర్త?
వజ్జల చినసీతరామశాస్త్రి
భాషాశాస్త్ర సంగ్రహం గ్రంథకర్త?
స్పూర్తిశ్రీ
స్పూర్తిశ్రీ భాషాశాస్త్రం మీద రాసిన రెండు గ్రంథాలు?
తెలుగు భాషాశాస్త్ర చరిత్ర, భాషాశాస్త్ర సంగ్రహం
” ద్రావిడ భాషలు “ పేరుతో గ్రంథాలు రాసిన ఇద్దరు భాషాశాస్త్రవేత్తలు?
గంటిజోగి సోమయాజి,p.s సుబ్రహ్మణ్యం
” భాషోత్పత్తిక్రమము - భాషాచరితము” గ్రంథకర్త?
కోరాడ రామకృష్ణయ్య
“ద్రావిడ భాషా పరిశీలనము” గ్రంథకర్త?
వజ్జల చినసీతారామశాస్త్రి
” పూ పూ” వాదాన్ని ప్రతిపాదించినవారు?
కొండికల్
ఆధునిక భాషాశాస్త్రవేత్తలు అత్యధికంగా ఆమోదిస్తున్న వాదం?
ధాతువాదం
ధాతువాదాన్ని బలపరచినవారు?
కాత్యాయనుడు
పూ పూ వాదాన్ని ఖండించినవారు?
హెర్డర్
సంపాదన వాదం లేదా అనుభవవాదం ను ఖండించినవారు?
నోమ్ చాంస్కి
కాల్డ్వెల్ పేర్కొన్న ద్రావిడ భాషలు ఎన్ని?
12
నేతి అనంతరామ శాస్త్రి ప్రకారం ద్రావిడ భాషలు ఎన్ని?
23
P.s సుబ్రహ్మణ్యo ద్రావిడభాషలు గ్రంథంలో పేర్కొన్న ద్రావిడభాషలు ఎన్ని?
21
స్టెన్ కోనో లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ఇండియా గ్రంథంలోని 4 వ సంపుటం లోని ఎన్ని ద్రావిడ భాషలను పేర్కొన్నాడు?
17
ఒక వాక్యాన్ని మరో వాక్యంలో నామ పదం స్థానంలో ప్రయోగించినప్పుడు కొన్ని మార్పులు జరుగుతాయి ఆ మార్పుల్ని ఏమంటారు?❤️
నామ్నీకరణ విధానం
” హీబ్రూ భాష” మూలమనే వాదాన్ని ఖండించినవారు ఎవరు?❤️
లైబ్నిజ్
” చారిత్రక భాషాశాస్త్రానికి” అంకురార్పణ చేసిన ప్రసిద్ధ భాషాశాస్త్రవేత్త?💚💜
సర్ విలియం జోన్స్
” మూల భాషలోని విషయాన్ని లక్ష్యభాషలో వీలయినంతమటుకు సమానంగాను, సహజంగాను ఉండేట్లు అభివ్యక్తీకరించడమే అనువాదం” అని అనువాదాన్ని నిర్వచించినవారు?❤️🔥
నైడా
” చిన్నమ్మా” అనే సంబోధన కల బాల గంగాధర తిలక్ రాసిన ఖండిక పేరు?🔥
నీడలు
తిరుమల తిరుపతి గ్రామదేవతలు గ్రంథకర్త?
పేట శ్రీనివాసులు రెడ్డి
కడప జిల్లా గ్రామదేవతలు గ్రంథకర్త?
పద్మనాభరెడ్డి
చిత్తూరు జిల్లా గ్రామదేవతలు గ్రంథకర్త?
టి నారాయణ
రాయలసీమ జానపద కళలు గ్రంథకర్త?
పేట శ్రీనివాసులు రెడ్డి
హిస్టరీ ఆఫ్ తెలుగు లిటరేచర్ గ్రంథకర్త?
మంత్రిప్రగడ భుజంగరావు
” పెద్దాపుర సంస్థాన చరిత్ర విమర్శనం” అనే విమర్శ గ్రంథాన్ని రాసినవారు?🔥
కాశీభట్ల బ్రహ్మయ్యశాశాస్త్రి
కురుగంటి శ్రీలక్ష్మి రాసిన జానపద గ్రంథాల క్రమం
1) జానపద రామాయణం
2) జానపద విజ్ఞాన పరిశీలనo
3) బందరు కలంకారి
4) జానపద విజ్ఞాన వివేచనం
జానపద విజ్ఞాన పరిశీలనం అనే గ్రంథాన్ని కురుగంటి శ్రీలక్ష్మి ఎవరితో కలిసి రాశారు?
రావి ప్రేమలత
” విజయనగర సంస్థానం” గ్రంథకర్త?🔥
నిడదవోలు వెంకటరావు
” గజపతిరాజుల సాహిత్య పోషణం” గ్రంథకర్త?
బులుసు వెంకట రమణయ్య.
ఆంధ్ర సంస్థానాలు - సాహిత్య పోషణo గ్రంథకర్త?
తూమాటి దోనప్ప
ఆంధ్ర చంద్రాలోక సమున్మేషం గ్రంథకర్త?🔥🔥🔥🔥❤️🩵🩵🕉️🕉️👌👌👌
స్ఫూర్తిశ్రీ
జయదేవుని చంద్రాలోకాన్ని తెనిగించిన కవి?
అడిదం సూరకవి
లాటానుప్రాస అలంకారాన్ని ఉభయాలంకారమని భావించిన లాక్షణికుడు ఎవరు?🔥🔥
మమ్మటుడు
అప్పకవి చెప్పిన శబ్దాలంకార ప్రాసములు ఎన్ని?🚩
7 ❤️🚩