Part 5 Flashcards
ప్రాచీనకాలంలో అర్ధంకన్నా, తర్వాతి కాలంలో అర్ధం నీచమైనదైతే వాటిని ఏమంటారు?
అర్థాపకర్ష
దయ్యము, పండితుడు అనేవి వేటికి సంబంధించినవి?
అర్థాపకర్ష
మర్యాద, సభికులు అనేవి వేటికి సంబంధించినవి?
అర్ధ గౌరవము ( అర్దోత్కర్ష)
” ఎండ నిప్పులు చెరుగుతుంది” అనే ఉదాహరణ దేనికీ సంబంధించినది?
ఆలంకారిక ప్రయోగం
” లక్కపిడతలు” అనే ఉదాహరణ దేనికీ సంబంధించినది?
వస్తు పరిణామం
” అర్ధ పరిణామం” అనే వ్యాస రచయిత?❤️🩵
జి. ఎన్ . రెడ్డి 🩵❤️
రాజశేఖరుడు కవులను ఎన్ని విధాలుగా వర్గీకరించాడు?
3
” కావ్య కవులను “ రాజశేఖరుడు ఎన్ని విధాలుగా వర్గీకరించాడు?
8
రాజశేఖరుడు శాస్త్ర కవులను ఎన్ని విధాలుగా వర్గీకరించాడు?❤️🩵🔥
3
ఉదాహరణ కావ్య భేదాలను సద్దలి, విద్దలి, పద్దలి, కల్యాణి, ఉత్పులకము అని “ 5” విధాలుగా విభజించిన లాక్షణిక కవి?🩵❤️🔥
విన్నకోట పెద్దన
ఉదాహరణ కావ్య భేదాలను పద్దలి, విద్దళి, సద్దలి అని “ మూడు రకాలుగా విభజించినవారు?
అప్పకవి
” కువలయానంద ప్రకాశము” అనే అనువాద గ్రంథకర్త?
కటికనేని రామయ్య
వెణతుర్ల వడ్డికవి రాసిన లాక్షణిక గ్రంథం ఏది?
శృంగార రసాలవాలము
1, ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ: సాంప్రదాయిక రీతి 2) ఆంధ్ర సాహిత్య విమర్శ - ఆంగ్ల ప్రభావం 3) తెలుగులో సాహిత్య విమర్శ 4) ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం ఈ గ్రంథాల ప్రచురణ క్రమం గుర్తించండి?🤍🖤🩵💜💚🔥
3,1,2,4
ఇండో యురోపియన్ సిద్ధాంతం ను ప్రతిపాదించినది?
గ్రీమ్ సోదరులు
మాక్స్ ముల్లర్, కాక్స్ ప్రతిపాదించిన సిద్ధాంతం?❤️
పురాణ మూల సిద్ధాంతం
” భారత మూల సిద్దాంతం” ను ప్రతిపాదించింది ఎవరు?
బెన్ఫే
మానవ శాస్త్రీయ సిద్ధాంతం నకు మరో పేరు ఏమిటి? ఈ సిద్ధాంతం ను ప్రతి పాదించినది ఎవరు?
బహుమూల సిద్ధాంతం ఆండ్రూల్యాంగ్
లుడ్విగ్ , లైస్టర్ ప్రతిపాదించిన సిద్ధాంతం?
స్వప్న మూల సిద్ధాంతం
ఆండ్రూల్యాంగ్ విమర్శించిన సిద్ధాంతం?
పురాణ మూల సిద్ధాంతం
చారిత్రక భౌగోళిక సిద్ధాంతం లేదా ఫిన్నిష్ సిద్ధాంతం నకు మరోపేరు?
ఏకమూల సిద్ధాంతం
తొలి “ నాటక” విమర్శ చేసినవారు?
వేదం వెంకటరాయ శాస్త్రి..
” పరిభూత సురత్రాణ” బిరుదు పొందిన. ప్రసిద్ధ రాజకవి?❤️🤍
శ్రీకృష్ణ దేవరాయలు
శ్రీకృష్ణ దేవరాయలు కూడా యాదవాన్వ యం ( యాదవ వంశం) లోనే జననం పొందారని రాసిన మొట్టమొదటి ప్రబంధకవి?🔥
నంది తిమ్మన