Book 3 తొలి Part 1 Flashcards
తొలి తెలుగు ద్విపద రామాయణం
రంగనాథ రామాయణం ( గోన బుద్ధారెడ్డి)
తొలి నిర్వచన రామాయణం
నిర్వచనోత్తర రామాయణం (తిక్కన)
మొదటి సారిగా భగవద్గీతను ఆంగ్లంలోకి అనువదించిన వాడు?
చార్లెస్ విల్కీన్స్ 1785లో
సంస్కృత మహాభారతంలో మొదటి పర్వం, చివరి పర్వం?
పౌష్య పర్వం, భవిష్య పర్వం
తొలి తెలుగు చంపూ పురాణం
మార్కండేయ పురాణం
తొలి సారిగా విష్ణుపురాణం రాసింది?
పశుపతి నాగనాథుడు
ఆంధ్రుల ఏకైక మహాపురాణం
భాగవతం
ఉదాహరణ కావ్య లక్షణాలను పేర్కొంటున్న తోలి గ్రంథం?
ప్రతాప రుద్ర యశోభూషణం
ఉదాహరణ కావ్య స్వరూపాన్ని, దానిలోని అంతర్భేదాలను నిరూపించిన మొదటి లాక్షణికుడు?
విన్నకోట పెద్దన
తొలి ఉదాహరణ కావ్యం?
బసవదోహరణం ( పాల్కురికి సోమనాథుడు)
రెండవ ఉదాహరణ కావ్యం?
త్రిపురాంతకోదారణం ( రా. త్రి)
లభ్యమవుతున్న తొలి సంస్కృత, తెలుగు ఉదాహరణ కావ్యం
బసవాదోహరణం
సర్వలక్షణ శోభితమైన మొట్ట మొదటి శతకం?
వృషాధిప శతకం
పద్యములో శిష్టవ్యావహరికమును వాడిన మొట్ట మొదటి తెలుగు కవి
వెన్నెలకంటి జన్నమంత్రి ( దేవకీ నందన శతకం)
తెలుగులో మొట్ట మొదటి దృష్టాంత శతకం?
భాస్కర శతకము
తొలి కన్నడ శతకం
త్రై లోక్య చూడమని శతకం
తొలి శృంగార శతకం?
అంబికా శతకం ( రా. త్రి)
తొలి అధిక్షేప శతకం?
దేవకి నందన శతకం ( వెన్నెలకంటి జన్నామంత్రి)
తొలి అచ్చ తెలుగు శతకం?
భలిర కరివేల్పు శతకం ( వైదుర్సు అప్పయ్య)
తొలి ధృషాంత శతకం?
భాస్కర శతకము ( మారద వెంకయ్య)
జీవిత చరిత్రకు సంభందించిన తొలి శతకం?
గోపాల కృష్ణమూర్తి శతకం ( గోపాల కృష్ణమ్మ చెట్టి)