Part 1 Flashcards
అర్జునుడు ఏ నాయక లక్షణానికి ఉదాహరణ?
ధీరోదాత్తుడు
నరసభూపాలీయం లో అలంకారాలు ఏ ఆశ్వాసంలో ఉన్నాయి?
5వ
నరసభూపాలీయం ప్రకారం దశావస్థలు లేదా మన్మధవస్థలు వరుస క్రమం గుర్తించండి?
1) చూచుట ( చక్సుప్రీతి)
2) చింతించుట (సంకల్పము)
3) తలచుట ( స్మృతి)
4) అరతి ( విషయ నివృత్తి)
రసం “ అనుకర్త్రు నిష్ఠo” అన్నది ఎవరు?
శ్రీశంకకుడు
రసం “ అనుకార్య నిష్ఠo” అన్నది ఎవరు?
భట్టలొల్లటుడు
ఒక్కటే రసము దాని పేరు “ ఆనంద రసము” అని గట్టిగా నొక్కి చెప్పిన ఆలంకారికుడు? లేదా లాక్షణికుడు?❤️💚🚩
కవికర్ణ పూర గోస్వామి - అలంకార కౌస్తుభం
” క్షుద్ర” ప్రబంధానికి ఒక ఉదాహరణ తెలపండి?❤️🚩
ఉదాహరణ కావ్యం
కావ్యాలoకార సంగ్రహం (నరసభూపాలియం) నకు వ్యాఖ్యానం రాసిన ఇద్దరు ప్రసిద్ధ రచయితలని గుర్తించండి?❤️💚🚩
సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి,
పోచనపెద్ది వేంకట మురళీ కృష్ణ ❤️🚩
రాధ ను “స్వీయ” నాయికగా చిత్రించిన తొలి ప్రాచీన కవి ఎవరు? ఏ గ్రంథం లో?
చింతలపూడి ఎల్లనార్యుడు (రాధమాధవ కవి)
” రాధామాధవం” సంవాదం గ్రంథకర్త?
వెలిదండ్ల వేంకటపతి
రాధమాధవ సమాగమము గ్రంథకర్త?
నిశ్శంక వేంకటపతి
” రాధ కృష్ణ విలాసము” ప్రభంధ కర్త?
కృష్ణ దాసు..
” రాధ కృష్ణ” పేరుతో నాటకం రాసినవారు?
పానుగంటి లక్ష్మీ నరసింహారావు
” రాధ” ను స్వీయగా చిత్రించిన ఒకేఒక్క పురాణం ఏది?
బ్రహ్మ వైవర్తపురాణము
” విష్ణుకాంచి మహాత్మ్యం” అనే ప్రబంధం రాసినవారు?❤️🚩
ఆంధ్రకవి రామయ్య
” శివకాంచి మహాత్మ్యం” అనే కావ్యాన్ని రాసినవారు?🚩🩵
దగ్గుపల్లి దుగ్గన
” కూచిపూడి భాగవతుల ప్రసక్తి” మన సాంఘీక చరిత్రలో మొట్టమొదటిసారిగా ఏ కైఫియత్తు లో కనబడుతుంది?🔥
మాచుపల్లె కైఫియత్తు 🔥
తెలుగు సాహిత్యంలో తొలి “ సోదర జంటకవులు” ఎవరు?
కాచవిభుడు, విఠలనాథుడు
” రాచమల్లు కవులు” అనే పేరు ఏ జంటకవులకుంది?
నందిమల్లయ్య - ఘంట సింగన
” తిక్కనని” కేతన ఏ ముగ్గురు సంస్కృత కవులతో సరిపోల్చాడు?❤️🩵💚🕉️🔥🔥🚩
భారవి, మయూరుడు, ఆర్యభోజుడు
” తెలుగు వ్యాకరణాల చరిత్ర” గ్రంథకర్త?
అద్దంకి శ్రీనివాస్
” మా మంచి తెలుగుకథ” గ్రంథకర్త ఎవరు?
కోడూరి శ్రీరామమూర్తి
శ్రీకృష్ణ దేవరాయల సంస్కృత గ్రంథాల వరుస
1) సత్య వధూ ప్రీనణo
2) సకలకథాసార సంగ్రహం
3)జ్ఞాన చింతామణి
4) రసమంజరి 🔥❤️
తన రచనను కావ్యము, ప్రబంధము, మహా ప్రబంధము, కావ్యము, విజ్ఞాన వాజ్మయము అని చెప్పుకొన్న ప్రాచీన కవి?🔥
ఎర్రన
” సంస్థానముల సాహిత్య సేవ” గ్రంథకర్త?🔥
కేశవపంతుల నరసింహ శాస్త్రి
ఆంధ్రశబ్ద చింతామణి కి తెలుగులో వచ్చిన తొలి వ్యాఖ్యాన గ్రంథం రాసింది ఎవరు?
బాలసరస్వతి
ఆచార్య గంటిజోగి సోమయాజి రచనలు వరుస
1)ధర్మ సామ్రాజ్యము
2)రామచంద్రుని హంపియాత్ర
3)ద్రావిడ భాషలు
4) కాళిదాసు (విమర్శనము)
మేఘసందేశం నకు “ ఆంగ్లంలో” . వ్యాఖ్యానం రాసినవారు?🔥
గంటిజోగి సోమయాజి
” అలంకార శాస్త్ర చరిత్ర” రాసిన సంస్కృత విద్వాంసుడు?❤️🔥🚩
పుల్లెల శ్రీరామచంద్రుడు…🔥❤️
మన్మధుని వాహనం పేరు?🔥
చిలక
లక్ష్మీదేవి వాహనం పేరు?
గుడ్లగూబ
వక్కలంక వీరభద్ర కవి ఏ సంస్థానంలో ఉన్నాడు?
పిఠాపురం
వశిష్ఠుని వద్ద ఉన్న గోవు పేరు ఏమిటి?❤️
శ్యoబల
శత్రువు శౌర్యాన్ని, తేజస్సుని నశింపజేయగల అస్త్రం ఏది?
తేజప్రభ
జనకుడి సోదరుని పేరు?
కుశధ్వజుడు
మన్మధుడి మరో పేరు?
అనంగుడు
వాయుదేవుని వాహనం పేరు?
లేడీ
వరణుడి వాహనం పేరు?
మొసలి (మకరం)
ఆంజనేయస్వామి (హనుమంతుడి) వాహనం పేరు?❤️
ఒంటె
అగ్నిదేవుని వాహనం పేరు?
మేక
సంస్కృత వైద్య త్రయం?🔥❤️❤️❤️🚩
చరకుడు , శుశ్రుతుడు, వాగ్భటుడు
భారతదేశం ఒక “ భాషాక్షేత్రం” అన్న ప్రసిద్ధ పాశ్చాత్య భాషాశాస్త్రవేత్త?❤️🔥❤️🔥
ఎమెనో
యాత్ర - జాతర, యముడు - జముడు, యంత్రము - జంత్రము అనేవి ఏ విపరిణామం?❤️🚩
శబ్ద విపరిణామం
“ఏదైనా ఒక భాషారూపానికి కృత్రిమంగా కల్పించబడ్డ వ్యుత్పత్తిని అనుసరించి సిద్ధించే రూపాంతరీకరణాన్ని” ఏమంటారు?❤️🩵🕉️🔱🔥🔥🔥
లోక నిరుక్తి లేదా జన నిరుక్తి
జోగి - జాతర, బిచ్చగాడు- అల్లరి ఏ విపరిణామం కు చెందినవి?🔥❤️
శబ్దార్ధ విపరిణామం…👍
త్రిస్వర భాషలకు ఉదాహరణ?
అరబిక్
పంచస్వర భాషలకు ఉదాహరణ?
తెలుగు
సప్తస్వర భాషలకు ఉదాహరణ?
ఆధునిక లాటిన్
“ఫినిక్” అనే భాషాశాస్త్రవేత్త రూపాశ్రిత వర్గీకరణo ను ఎన్ని విధాలుగా వర్గికరించాడు?
8
అర్ధ సంవృత విస్తారితాగ్ర దీర్ఘము కల స్వర ధ్వని?
ఏ