Part 4 Flashcards
” ది సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్” గ్రంథకర్త?
జాన్ పి. హుగ్స్
” లింగ్విస్టిక్ చేoజ్” గ్రంథకర్త?
స్టర్ట్వర్ట్
మోడరన్ లింగ్విస్టిక్స్ అనే గ్రంథకర్త?
సైమన్ పాటర్
ఏ కోర్సు ఇన్ మోడరన్ లింగ్విస్టిక్స్ అనే గ్రంథకర్త?
హాకెట్
ఎమ్మెన్ బాక్ రాసిన గ్రంథం పేరు?
ఇంట్రడక్షన్ టు ట్రాన్ఫర్నేషనల్ గ్రామర్
” భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం” అని అన్నవారు?
నోమ్ చాంస్కీ
” భాష ఒకే ఒక అంశం లేదా లక్షణం గల విషయం కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత సంక్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవీయ ప్రక్రియ” అని నిర్వచించినవారు?
ఎస్. కె. వర్మ, ఎన్. కృష్ణస్వామి
పూ, పూ వాదాన్ని ఖండించినవారు?
హెర్డర్
కొండికల్ అనే భాషావేత్త ప్రతిపాదించిన వాదం?
పూ, పూ వాదం
యో హీ హో కూడా వాదం ను ప్రతి పాదించినవారు?
నోయిర్
టక్ టక్ వాదం ( మౌఖిక అభినయ వాదం) ను ప్రతిపాడించినవారు?
సర్రిచర్డ్ పాజెట్
గాట్ట్ ఫ్రైడ్ ప్రతిపాదించిన వాదం?
భౌ, భౌ వాదం
అనుభవపూర్వక ( సంపాదన) వాదాన్ని ఖండించినవారు?
నోoచామ్స్కి
ప్రవృత్తి వాదమని ఏ వాదానికి మరొక పేరు?❤️
అనుభవ పూర్వక (సంపాదన వాదం
భాషా ప్రయోజనాలను సాంకేతిక - ఉద్దీపన ప్రయోజనాలుగా విభజించినవారు?❤️
రిచర్డ్, ఓగ్డెన్
” భాష ఒక సమాజపు ఆలోచనలను, జ్ఞానాన్ని విలువలను తెలియజేసే వాహకం” అన్నది ఎవరు?
ఎడ్వర్డ్ సఫైర్
అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థగా భాషను నిర్వచించినవారు?
విట్నీ
భాష వ్యక్తి మేధస్సు నుంచి ప్రసరించే కాంతి అని అన్నవారు?
జాన్ స్టువర్ట్
భాష సంకేతాల ద్వారా ఏర్పడుతుందని భావించినవారు?
అరిస్టాటిల్, డెమిట్రియస్
” ఉన్నత సంక్లిష్ట సూత్ర జాలావలయం భాష” అని నిర్వచించిన గ్రంథం?❤️❤️❤️
” language is the modern world”
” ప్రకృతి ప్రత్యయపద నిరూపణమే భాష” అని పేర్కొన్నవారు?
వ్యాకరణకారులు
” భాష “ అంటే పదాలు, వాటి అర్థాలు, అంటే అర్ధవంతమైన పదాల సమూహమే భాష “ అని నిర్వచించినవారు?🖤🤍🖤🤍🩵
నిఘంటుకారులు
చోమ్ స్కీ ప్రతిపాదించిన వాదం?
స్వత: సిద్దవాదం
” జాబు” అనేది ఏ భాషా పదం?
ఉర్దూ