Class_8 (Learn to frame Sentences With Verb) Flashcards
1
Q
क्या पड रहे हो
A
ఎం చదువుతున్నావ్ ?
2
Q
क्या पड़ना चाहते हो
A
ఎం చదవాలనుకుంటున్నావ్ ?
3
Q
कौन से college में पढ़ना चाहते हो
A
ఏ కాలేజీ లో చదవాలనుకుంటున్నావ్ ?
4
Q
पड़ना पसंद नहीं है क्या
A
చదవడం ఇష్టం లేదా ?
5
Q
पड़ना क्यों पसंद है
A
చదవడం ఎందుకంత ఇష్టం ?
6
Q
और क्या क्या पड़ना चाहते हो
A
ఇంకా ఏమేం చదవాలనుకుంటున్నావ్ ?
7
Q
पड़ने के बाद क्या बनना चाहते हो
A
చదువయ్యాక ఎం అవ్వాలనుకుంటున్నావ్ ?
8
Q
क्यों पड़ना चाहते हो
A
ఎందుకు చదవాలనుకుంటున్నావ్ ?
9
Q
कितने साल पड़ना चाहते हो
A
ఎన్ని ఏళ్ళు చదవాలనుకుంటున్నావ్ ?
10
Q
जिंदगी में कुछ पाने के लिए पड़ाई जरूरी है
A
జీవితం లో బాగు పడాలంటే చదువు అవసరం .