Class-13 (Future Tense) Flashcards
1
Q
में फुटबॉल खेलूंगा
A
నేను ఫుట్బాల్ ఆడతాను(అబ్బాయి )
2
Q
में फुटबॉल खेलूंगी
A
నేను ఫుట్బాల్ ఆడతాను(అమ్మాయి )
3
Q
तुम फुटबॉल खेलोगे ?
A
నువ్వు ఫుట్బాల్ ఆడతావా?(అబ్బాయి )
4
Q
तुम फुटबॉल खेलोगी ?
A
నువ్వు ఫుట్బాల్ ఆడతావా?(అమ్మాయి )
5
Q
वह फुटबॉल खेलेगा
A
అతను ఫుట్బాల్ ఆడతాడు (అబ్బాయి )
6
Q
वह फुटबॉल खेलेगी
A
ఆమె ఫుట్బాల్ ఆడుతుంది (అమ్మాయి )
7
Q
हम फुटबॉल खेलेंगे
A
మేము ఫుట్బాల్ ఆడతాము (అబ్బాయి )
8
Q
हम फुटबॉल खेलेंगे
A
మేము ఫుట్బాల్ ఆడతాము (అమ్మాయి )
9
Q
आप फुटबॉल खेलेगे ?
A
మీరు ఫుట్బాల్ ఆడతారా ?(అబ్బాయి )
10
Q
आप फुटबॉल खेलेगे ?
A
మీరు ఫుట్బాల్ ఆడతారా ?(అమ్మాయి )
11
Q
वे फुटबॉल खेलेगे
A
వాళ్ల్లు ఫుట్బాల్ ఆడతారు (అబ్బాయి )
12
Q
वे फुटबॉल खेलेगी
A
వాళ్ల్లు ఫుట్బాల్ ఆడతారు (అమ్మాయి )