Class_6 (20 Small phrases) Flashcards
1
Q
आप कैसे है
A
మీరు ఎలా ఉన్నారు
2
Q
ये क्या है
A
ఇది ఏంటి
3
Q
आप क्यों आये हो
A
ఎందుకు వచ్చావ్
4
Q
ये कितना है
A
ఇది ఎంత
5
Q
कौन आया है
A
ఎవరు వచ్చారు
6
Q
कौन लिखा है
A
ఎవరు రాసారు
7
Q
क्या हुआ
A
ఎం ayindi
8
Q
कब आएंगे
A
ఎప్పుడు వస్తారు
9
Q
में इंतजार करूँगा
A
నేను వేచి ఉంటాను
10
Q
आपकी तबीयत कैसे है
A
మీ ఆరోగ్యం ఎలా ఉంది
11
Q
अभी ठीक है
A
ఇప్పుడు బాగుంది
12
Q
खाना खा लिया क्या
A
భోజనం చేసారా
13
Q
काम ज्यादा है क्या
A
పని ఎక్కువ ఉందా
14
Q
और कितना काम है
A
ఇంకా ఎంత పని ఉంది
15
Q
कहा जा रहे हो
A
ఎక్కడికి వెళ్తున్నారు