Class_29_Short Sentences Flashcards
1
Q
आज मौसम अच्छा है
A
ఈరోజు వాతావరణం బాగుంది
2
Q
बारिश हो रही है
A
వర్షం పడుతుంది
3
Q
मौसम गर्म है
A
వాతావరణం వేడిగా ఉంది
4
Q
मुझे चाय चाहिए
A
నాకు టీ కావాలి
5
Q
काम करो
A
పని చేయండి
6
Q
भागो
A
పరిగెత్తు
7
Q
पैसे दे दो
A
డబ్బు ఇవ్వండి
8
Q
पैसे ले लो
A
డబ్బు తీసుకోండి
9
Q
चलेंगे
A
వెళ్దామా
10
Q
चुप रहिए
A
నిశ్శబ్దంగా ఉండండి
11
Q
क्या तुम व्यस्त हो
A
నువ్వు బిజీగా ఉన్నావా
12
Q
अभी नहीं
A
ఇప్పుడు కాదు
13
Q
बाद में
A
తరువాత
14
Q
आप अच्छे इंसान हैं
A
మీరు చాలా మంచి వారు
15
Q
आपको क्या चाहिए
A
మీకు ఏం కావాలి