Class_15_Questions_And_Answers Flashcards
क्या हुआ ?
ఎం జరిగింది ?
कुछ नहीं
ఏమి లేదు .
क्या में जा सकता हु ?
నేను వెళ్లవచ్చా ?
जरूर / अवश्य।
తప్పుకుండా.
क्या आप आ रहे है ?
మీరు వస్తున్నారా ?
नहीं
లేదు .
क्या बात है
ఏమైంది ?
क्या तुम्हे मालुम है ?
నీకు తెలుసా ?
समज में आया ?
అర్థమైందా ?
थोड़ा थोड़ा
కొంచెం కొంచెం .
क्या समाचार है ?
ఏమి సమాచారం ?
कुछ विशेष नहीं।
విశేషం ఏమి లేదు .
कहा ?
ఎక్కడ
यहाँ / वहां / किसी जहाज / कही भी
ఇక్కడ / అక్కడ / ఇంకొక చోట / ఎక్కడైనా
कैसे हुआ ?
ఎలా అయింది ?
मुझे मालुम नहीं।
నాకు తెలియదు .
क्यों हुआ ?
ఎందుకు అయింది ?
ज्यादा पता नहीं है।
నాకు సరిగ్గా తెలియదు .
यह कब हुआ ?
ఇది ఎప్పుడు జరిగింది ?
कल सुबह हुआ।
నిన్న ఉదయం జరిగింది .
कितने लोग चाहिए ?
ఎంత మంది కావాలి ?
दस - ज्यारह बस है।
పది , పదకొండు మంది చాలు .
कब तक काम होना चाहिए ?
ఎప్పటిలోగా పని అవ్వాలి ?
एक महीने में काम ख़तम होना चाहिए।
ఒక నెలలో అవ్వాలి .