Class_24_How to speak over phone Flashcards

1
Q

क्या मैं prathap बात कर सकता हूं?

A

నేను ప్రతాప్ తో మాట్లాడవచ్చా?

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
2
Q

हां जी आप कौन बोल रहे हैं मैं prakash बोल रहा हूं

A

తప్పకుండా మీరు ఎవరు? నేను ప్రకాష్ ని మాట్లాడుతున్నాను

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
3
Q

प्रताप घर पर नहीं है बाहर गए हैं कुछ संदेश छोड़ना चाहेंगे

A

ఇంటిదగ్గర లేడు బయటికి వెళ్లాడు నేను ఏమైనా మెసేజ్ ఇవ్వాళ?

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
4
Q

वह कब घर आएंगे? उन्हें इतना बताइए कि प्रताप ने फोन किया था

A

తన ఇంటికి ఎప్పుడు వస్తాడు అతనికి నేను ఫోన్ చేస్తానని చెప్పండి

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
5
Q

हाय रोहित क्या हाल है

A

హలో రోహిత్ ఏంటి విశేషం ?

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
6
Q

बस बढ़िया आप कैसे हो?

A

అంతా బాగుంది మీరు ఎలా ఉన్నారు?

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
7
Q

आजकल दिखाई नहीं दे रहे हो सब ठीक है ना?

A

నేను మిమ్మల్ని మధ్య చూడటం లేదు అంతా బానే ఉందా?

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
8
Q

हां जी सब ठीक है काम से थोड़ा फुर्सत नहीं मिल रहा है

A

ఆ అంతా బానే ఉంది కొంచెం టైమ్ దొరకట్లేదు?

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
9
Q

और सुनाओ क्या खास खबर है ? मैंने परसों फोन किया था आपने उठाया नहीं ?

A

ఇంకా చెప్పు విశేషాలు ఏంటి? నేను మొన్న ఫోన్ చేసాను నువ్వు ఫోను లిఫ్ట్ చేయలేదు.

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
10
Q

मेरा फोन खराब है उसे repair को देना है

A

నా ఫోన్ కరాబైంది రిపేర్ కి ఇచ్చాను.

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
11
Q

क्या मैं डायरेक्ट sir से बात कर सकता हूं?

A

నేను డైరెక్టర్ సార్ తో మాట్లాడవచ్చా?

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
12
Q

अभी sir बिजी हैं एक बजे को फोन करेंगे

A

సార్ ఇప్పుడు బిజీగా ఉన్నారు. 1:00 కి ఫోన్ చేయండి

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
13
Q

मैं sir से मिलना चाहता हूं कितने बजे फ्री होंगे ? कृपया जोर से बोलिए

A

నేను సార్ ని కలవాలి అనుకుంటున్నాను ఎప్పుడు ఫ్రీ అవుతారు కొంచెం గట్టిగా మాట్లాడండి

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
14
Q

कृपया थोड़ा देर लेन पर रहिए | फोन कट गया | क्या आपके ठीक से सुनाई दे रहा है ?

A

దయచేసి లైన్ లో ఉండండి ఫోన్ కట్ అయింది నేను చెప్పేది మీకు వినబడుతుందా ?

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
15
Q

21st को हमारे बेटे का जन्मदिन है आप सबके हमारे घर dinner पर जरूर आना है

A

21వ తారీఖున నా కొడుకు పుట్టిన రోజు మీరందరూ మా ఇంటికి డిన్నర్ కి తప్పకుండా రండి

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
16
Q

यह तो खुशी की बात है जरूर आएंगे

A

ఇది సంతోషకరమైన వార్త అందరూ తప్పకుండా వస్తాము