Class_5 - (కొత్త వారితో ఎలా మాట్లాడాలి) Flashcards
आप कहा से आये है ?
మీరు ఎక్కడి నుండి వచ్చారు ?
क्या में आपका नाम जान सकती हु ?
మీ పేరు తెలుసుకోవచ్చా ?
मेरा नाम —–?
నా పేరు ?
आप कहा काम कर रहे है ?
మీరు ఎక్కడ పని చేస్తున్నారు ?
आपके घर में कितने लोग रहते है ?
మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు ?
हमारे घर में माँ , पिताजी और भाई रहते है।
మా ఇంట్లో అమ్మ, నాన్న, మరియు తమ్ముడు/అన్నయ్య ఉంటారు .
आप खली समय में क्या करते है ?
మీరు ఖాళీ గా ఉండేటప్పుడు ఏం చేస్తుంటారు ?
इधर सब्जियॉं किदर मिलती है?
ఇక్కడ కాయగూరలు ఎక్కడ దొరుకుతాయి ?
यहाँ मौसम गरम है।
ఇక్కడ వాతావరణం వేడి గా ఉంది .
हमेसा मौसम गरम रहता है क्या?
ఎప్పుడూ వాతావరణం వేడిగా ఉంటుందా ?
नहीं सिर्फ गरमी में गरम रहता है।
లేదు, ఎండాకాలం లో వేడిగా ఉంటుంది .
कुछ भी मदद चाहिए थो बताईये।
ఎటువంటి సహాయమైనా నిస్సంకోచంగా అడగండి .
फिर मिलेंगे।
మళ్ళీ కలుద్దాం