Telugu Flashcards
ఉద్భవించినది
originated
నిరాసక్తత
ఆసక్తి లేకుండుట.
నిర్లిప్తం
detached
నిర్వేదం
దుఃఖము
వైరాగ్యము
absence of wordly passions, freedom from all desires, dispassion, asceticism.
ఉపోద్ఘాతం
preface , introduction
నిర్వహణ
management
నిస్సారము
Sapless, pithless, dry, exhausted. సారములేని,
నిరాపేక్షము
inevitable
నిర్వీర్యము
powerless
impotent
చెణుకు
- To stir up, excite, provoke, stimulate.
బిగ్గర
loud
రణగొణధ్వని
ఆగకుండా వచ్చు చప్పుడు
అప్రయత్నం
absence of effort
ఉక్రోషాన్ని
anger
ఏవగింపు
రోఁత
రోఁత
- disgut, abhorrence, losthing, nausea.
సందిగ్ధం
dilemma
పరిపూర్ణత
perfection
ప్రత్యూష
సూర్యుడు
సంఖ్యాశాస్త్రం
Statistics
హెచ్చించు
To increase, augment, multiply, అధికముచేయు.
గద్దించటం
కోపగించటం
వాంగ్మూలం
testimony
నిరపరాధిత్వం
innocent
భావుకత
emotional
అన్వయించు
apply
వికర్షణియమైన
replusive
కరుగ్గా
roughly
నిర్దుష్టమైన
specific
స్వచ్ఛమైనది
కవ్వింపు
రెచ్చఁగొట్టుట, ఉసిగొల్పుట.
తర్క
logic
తార్కిక జ్ఞానం
logical knowledge
అప్రతిభ
ప్రతిభ లేనివాడు.
పిచ్చాసుపత్రి
ఆభరణాలు
decoration, jewellery
క్రోడీకరించు
consolidate
కటువు
hard, unpleasant
జేగురు
red-redness
చెలియకట్టు
వేలా ; సముద్రతీరం
నిభాయించడం
శక్తికలిగి ఉండటం
గతుక్కు
బెదురువల్ల గుండె జారిపోవడం 2. చచ్చిపోవటానికి.
తటపటాయించింది
సందేహించింది
కుతుహలం
curi
హరివిల్లు
rainbow
వరదానమ్
కోరిన వరమివ్వడము
పెనవేయు
intertwine, twist together
అవాకులు చెవాకులు
అనరాని మాటలు
గద్గదిక
A murmur, broken voice, fluttering accents: sobbing or faltering: a choked sound. డగ్గుత్తిక.
సముదాయము
a collection, multitude
పరిణామం
- Metamorphosis, transformation, change of form or state. వికారము, మారురూపు.
ఉచ్ఛ
peak
నీచ
vile
అత్యున్నత
highest
యజ్ఞం
- an act of worship or a devotional act;
- a sacrifice, any offering or oblation.
దర్పణము
mirror
విదితము
- well-known, famous.
స్వైరవిహారం
అడ్డు లేకుండ తిరుగుట.