2024T Flashcards
కుతుహలం
curiosity
ఆత్రం
తొందర, eagerness
నింగి
ఆకాశము
sky
సన్నజాజుల
Jasimine
ఏటి
The inflected form of ఏరు a river and of ఏడు a year.
కుప్ప
A heap or pile, assemblage or collection.
ఒడ్డున
తీరము
Coast
the part of the land adjoining or near the sea.
దిక్సూచి
compass
అత్యాధునికమైన
state of the art
క్షితిజ
Horizontal
నీరవం
ధ్వని లేనిది.
/ water
వెదజల్లు
spread / sprinkle
ప్రసవించు
give birth to
సంధ్య
evening
దివిటీ
A torch.
తత్వ
Philosophy
దివ్యానుభూతి
divine feeling
చిత్తరువు
ఆశ్చర్యము
2. A picture, painting or drawing పటము.
జగత్తు
the world
నెమరు
rumination
ఉక్రోషం
anger
పుంఖానుపుంఖము
one after another, in rapid succession.
బిడియం
shame
తలమునకలు
ఎక్కువ కష్టములలో మునిగి తేలుచుండుట (తల మునుగునట్లుండుట ).
నాకిప్పుడు తలమునకలుగా నున్నది.
వగైరా
etc