T247 Flashcards
ఝల్లుమను
గుండెలో గుబుక్కుమను.
నిశ్చింత
చింత లేకపోవుట
నిశ్చలం
not moving, still, steady, motionless;
అతని కళ్ళళో చిరునవ్వు నిశ్చింతంగా, నిశ్చలంగా కనిపిస్తుంది
మృదువు
Soft, smooth, mild, gentle, tender, మెత్తని.
మృదుస్వభావము గలవాడు a gentle or mild man.
వారించు
to prevent, stop, hinder, obstruct, to ward off, avert.
అడ్డగించు, నివారించు.
సవరించు
- To adjust, trim, set right, prepare, కూర్చి. చక్కబరుచు.
పెనవేయు
to twist together, to tie or fasten together.
నిగ్రహించు
To discountenance, disapprove.
ఆదుర్దా
భయము, తొందర.
నడి
Middle, mid.
నిర్ఘాంత
ఆశ్చర్య పడు.
రుమాలు
A handkerchief, a towel, చేతిగుడ్డ.
చొరవ
familiarity, aptitude, introduction.
ఒరిగిన
tilt / lean
బావురుమనడం
cry, ఏడవటం
పరధ్యానం
inattention, absent-mindedness, absence of mind, reverie.
జీవితధ్యేయం
purpose of life
సరసము
- Good, virtuous.
- Charming, agreeable, pleasant, elegant, sweet.అందమైన, మనోహరమైన,
- Jocose, funny, merry.పరిహాసమైన
- Easy, cheap.చవుకైన
సరసోక్తి a jocose; amusing or agreeable expression.
n.
ఆహ్లాదం
Delight, pleasure. సంతోషము.
వయొవృద్ధుల
elderly ppl
యాచించు
to beg
ముగ్ధుఁడు
a handsome and innocent or artless young man.
తమాయించు
నిగ్రహించు
తర్జనము
Threatening, bullying. blaming
సుగుణ
ఉత్తమురాలు
విసురు
throwing up/rash
వాగ్యుద్ధం
war of words