Continuous Strive Flashcards
1
Q
మిరుమిట్లు
A
Dazzle
2
Q
శిరస్సు
A
head, top
3
Q
చేను
A
A corn field. పంటనేల.
2. A forest అడవి
4
Q
సుగంధం
A
fragrance
5
Q
నృత్యం ( Pronunciation )
A
Nr̥tyaṁ
6
Q
సంతత
A
ఎడతెగనిది ( Incessant )
7
Q
పులకరింత
A
thrilling
8
Q
కిర్రు
A
A creaking sound; a rattling sound
9
Q
ఒగర్చు
A
ఆయాసపడు
9
Q
బడితె
A
లావుకర్ర
10
Q
వీరావేశం
A
excessive fury
11
Q
రణ
A
యుద్ధము
12
Q
ప్రాకారం
A
An enclosure, a fence, a rampart, a surrounding wall. చుట్టుగోడ, ప్రహరి.
13
Q
A