Telugu Flashcards
కలవాటులా
as if
సమర్ధులు
able
అతిరథుడు
A charioteer or warrior in a car. తేరుమీదనుండి అనేకులతో యుద్ధము చేయడములో గట్టివాడు.
ఆధిక్యత
Superiority
వెల్లడించుకుంటూ
revealing
సమర్థత
Ability, cleverness, capability. శక్తి, సామర్థ్యము.
కూలబడి
to fall down suddenly, to sink, to drop.
ఠీవి
Splendour.
2. Fashion, style, manner. వైభవము.
క్లుప్తం
- Brief, contracted, short. సంక్షిప్తము.
- Settled, determined. ఏర్పాటు చేయబడిన.
“వారక్లుప్తముల్” A. v.164.
క్షుణ్ణం
Thoroughness, pounded
స్పర్శ
Touch, contact.తాకడము, తగలడము.
2. Feeling, the sense of touch,
రక్తస్పర్శము contact with blood.
స్థిరపడిపోయారు
settled
ఆర్జించు
to earn, acquire, gain, make (money)
పడిగాపులు
ఎక్కువసేపు వేచివుండటం.
దర్పం
- Pride, passion, anger.గర్వము.
అర్హత
Worthiness, fitness. యోగ్యత.
నిశ్చలం
- not moving, still, steady, motionless;
- unchangeable.
నిర్లక్ష్యం
లెక్కచేయకపోవుట, ఉదాసీనత, ఉపేక్ష, నిరాదరణ, గౌరవము లేకపోవుట.
అల్పురాలు
triffles
మిణుకు
Glimmering, sparkling. తళుకు.
ఉస్సురు
expression of tiresomeness, pain, or dejection, sighing from extreme vexation, grief etc.
సదరము
స్నేహము.
“అయ్యో యేమే తనకు నేనంటే నెంత సదరమే.”
నమ్రత
అణకువ, వినయము, అగర్వము.