Aarambham Flashcards
1
Q
గుణిస్తే
A
multiply
2
Q
స్ఫురించు
A
To occur or come into the mind.తోచు, జ్ఞాపకమునకు వచ్చు.
3
Q
కెరటము
A
అల
4
Q
నిఘంటువు
A
dictionary
5
Q
పూర్వాపరాలు
A
ముందు తర్వాత జరిగిన సంబంధిత విషయాలు
6
Q
కొలిమి
A
fire pit or furnace
7
Q
వృద్ధాప్యం
A
old age
8
Q
అపరాధం
A
A fault, sin, guilt, (commonly) a fine, punishment, penalty. శిక్షార్హమైన కర్మము, పాపము, నేరము, (వాడుకగా) నేరమునకై పుచ్చుకొనే రూకలు.
9
Q
A