Taragati Flashcards
నింపు
fill (v)
చిలిపి
silly
పెరటి
backyard
గోగు
flax(seed)
తేనెపెట్టె / తేనెగూడు
honeycomb
కుడుము
dumpling
తుపాకి
gun
తూనీగ
dragonfly
తేలు
scorpion
నెల vs. నేల
month vs. ground
గొడుగు
umbrella
నొసలు
forehead
నెమలి
peacock
విషం
poison
పలక
board
లవంగం
clove
వార్తాపత్రిక
newspaper
కత్తిరించు
cut/crop (v)
అతికించు
paste (v)
పైరు
crop
నౌక
ship
కౌలు
lease
తైలం
oil
ఉడతా
squirrel
వాయువ్యం
northwest
ఈశాన్య
northeast
నైరుతీ
southwest
ఆగ్నేయ
southeast
బలవంతుడు
forceful one
పొరుగు
neighborhood
డీకొనేవాడెవడు
one who would collide
వేట
hunt
భీకరంగా
fiercely
గాయం
wound
నయం
heal
కొండకొన
hill/mountain peak
సుగంధ
perfume
బూర
sound
ధూళి
dust
దూది
cotton wool
డాబా
patio
దారము
thread
తాబేలు
turtle
ఆకాశము
heavens
మేఘం
cloud
విశాలం
vast
ఖండం
continent
భాగం
part
భూగోళం
globe
భూషణము
ornament
పూరించడానికి
to fill (v)
ఆధారం
evidence
పుట
mound
బొమ్మ
doll
చంక
armpit
రాగము
tune
బంకమట్టి
clay
కలుగు
burrow
గంప
basket
కోడిపెట్ట
game fowl
బల్లి
lizard
పొట్టేలు
ram
పిట్ట
bird (often starling)
బల్ల
table
నల్లి
bedbug
గట్టు
embankment (at river)
రావిచెట్టు
peepal/ sacred fig tree
పట్టింది
held/ took (v)
పట్టు
silk
కట్ట
bundle
సంబంధం
relationship
వృక్ష / మొక్క
plant
వేరు
root (also separated?)
శాఖ
branch
కాండం
stem
గొర్రె
sheep
బరే
buffalo
ఉమ్మెత్తకాయ
poisonous jimsonweed
రెట్ట
droppings
బురద
mud
గుహ
cave
తొర్ర
excavation
మోహరము
array
బుర్రకథ
nut shell
వెన్నెల
moonlight
చిన్నెలు
flirtation
ధారాళంగా
un-grudgingly
వెన్న
butter
కర్రి
black
జీలకర్
cumin
ధనియాలు
coriander seed
ఏలక్కాయలు / ఏలకులు
cardamom
మెంతులు
fenugreek seeds
గోరు చిక్కుడు
green bean
ముల్లంగి
radish
మునగకాయ/ ములక్కాడ
drumstick
చిలగడ దుంప
sweet potato
కంద గడ్డ
elephant foot yam
గూడు
nest
పీచు
fiber
పిచ్చుక
sparrow
గాలిపటం
kite
పొరను
layer
సాలీడు
spider
భావన/ భావాలను
feeling/ concept (sg/pl)
ఆనందము / సంతోషము
happiness
బాధపడటం
sadness
దుఃఖము
distress/ suffering
విచారము
sorrow
కరుణ/ దయాభావం
compassion
జాలి
pity
తృప్తి/ సంతృప్తి
fullness/ satisfaction
సానుభూతి
sympathy
తాదాత్మ్యం / కల్పనాశక్తి
empathy
నిరాశ/ భంగము
frustration
చికాకు / రేపుదల
irritation
విసుగు
boredom
కోపం
anger
ద్వేషం
hate
ఆశ్చర్యం
surprise
భయము/ అందోళన
fear
దిగులు
horror
భావం/ఉద్రేకం/ఆవేశం
lit. meaning/arousal/charge, but fig. emotion
తుమ్మ
gum
జిగురు
glue
ఈనె
fiber
గంధం
sandalwood
పట్టే
bound
సంబంధించిన
in relationship to
సంబంధించు
belong (v)
గద్దె
wetland
మన్ను (also నేల)
soil
దుప్పి
chittal / spotted deer
కప్పు vs కప్ప
black vs frog
జతపరచు
(v) enclose but also pair/match
ఎద్దు
bull
మద్దెల
drums
మొప్ప
gill
కుప్ప
heap
చిప్ప
sea-shell
తెప్ప vs దుంగ
float vs raft
అద్దె
rent
పాలపిట్ట
Indian roller bird
పొట్టు
hull
కుందేలు
rabbit
బావి
well
మచ్చ
scar
పచ్చిక
pasture
పుచ్చకాయ
watermelon
నిచ్చెన
ladder
కజ్జికాయ
deep fried sweet with coconut
తుస్సుమంది
flopped (v, as in a movie or tire)
జట్టు
team
చీటి
prescription
మడిచి
fold (v)
విజేత
winner
ముక్కెర
nose ring
నడుము
waist
ఒడ్డాణం
ornamental belt
వక్క
nut
ఉక్కు
steel
ఇనుము / ఇనుప
iron
వెండి
silver
తక్కెడ
weighing scale
చక్కిలిగింత (పెట్టు)
tickle (add ‘put’ to make v.)
దిక్కు / వైపు / మార్గం / త్రోవ
direction
అవ్వ
grandmother
నువ్వుల
sesame
తువ్వాలు
face-cloth
జువ్విచెట్టు
fig tree
చిక్కు
labyrinth
టక్కరి
artful/ cunning
నక్క
fox
చెక్క / కలపను
wood
సాధనం / పనిముట్టు / ఆయుధము / ఉపకరణము
tool
గవ్వ
cowrie shell
ప్రవహించు
flow (v)
కౌగలించు
embrace (v)
సహించు
bear (v)
వింత
strange
ప్రవర్తన
behavior
దొర/ దొరసాని
aristocrat
నియంత్రించు
control (v)
వ్యూహం
strategy
పరిణామం
evolution
సమావేశం
meeting
భావించు
contemplate (v)
ద్రోహం
betrayal
మేధస్సు
intelligence
గ్రహించడానికి
to comprehend (v)
ప్రభావం / ఫలం / ప్రయోజనం
effect
అధికారం / అధికారి
authority / official or bureaucrat
సామ్రాజ్యం
empire
స్వేచ్చ vs విముక్తి
liberty/ freedom vs freed
స్వాతంత్ర్యం
independence
సమానం
equal
పరిశోధన
research
ఓర్పు
endurance
సహనం / ఓర్చుకొనుట
tolerance
వంశము
clan
అనుచరులు and అనుకరించడానికి
followers and to follow (v)
సైనిక
military
సులభం
easy
సాహస
adventure
నిరూపించు vs రుజువు చేయు
testify/ prove vs do (make/give) proof (v)
ఖైదీ
prisoner
కరువు, క్షామము, కఱవు
famine (first word also means drought)
పరిపాలించు vs పాలించే
administer vs rule (v)
తిను , భుజించు
eat (v)
సామర్ధ్యం
capability
విపణి, అంగడి
market
విప్లవం
revolution
హక్కు
right
హత్య and మరణ
murder and death
అనుభవం vs సిద్ధాంత
experience vs theory
ప్రకృతి
nature
సృష్టించు vs కలిగించు vs రూపొందించు
create/invent vs create vs create/embody (v)
త్యాగం
sacrifice
ఐక్యము
unity
సొరంగం
tunnel
ముగించు
finish (v)
అణువు vs కణము
atom vs cell
సంపద, భాగ్యము, ధనము
wealth
అవగాహన
awareness
ఉపేక్షించు
ignore (v)
నేరం
crime
ఫిర్యాదు
complaint
ముద్దాయి
guilty one/ defendant
పరిహారం
compensation
ఆధునిక
modern
శాసన
legislation
చిరస్మరణీయ
memorable
మేలు
(n) good
మారువేశం
disguise
పరివర్తన
transformation
స్వభావం
character/nature
విందు
feast
ఆత్రం
eager
శపించు
(v) curse
స్వార్థపరుడివి
selfish person
బదులు
instead
తెంచుకొను
(v) relinquish
వృత్తి, ప్రవృత్తి
profession, calling
ఆనువంశిక
heirloom
కుంగిపోయిన
sagging
వాదించు
(v) plead
వసారా
hall
అందోళన
fear
స్పర్శ
touch
స్వాధీనం
possession / captured
ప్రక్షాళన
cleansing
మూర్ఖత , మూర్ఖత్వం
stubbornness, stupidity
సానుకూల
positive
క్షమాభిక్ష, కరుణించు
mercy (but kshamabhiksa is more like a pardon to prisoners)
వారించు, తప్పించు, నివారించు, మళ్ళించు
(v) avert
ముడుతలు
wrinkle
రక్తస్రావం
bleeding
మలుపు
turning point