Pronouns Flashcards
నేను
nenu
yo
నేను లలో వున్నాను.
nenu Lalo vunnaanu.
yo soy Lalo.
నేను లలోను
nenu Lalonu.
నేను లలో వున్నాను.
nenu Lalo vunnaanu.
నేను మెక్సికన్ను.
nenu meksikannu.
yo soy mexicano.
నేను విద్యార్థిని.
nenu vidyaardhini.
yo soy un estudiante.
నువ్వు / నీవు
nuvvu / neevu
tú
మీరు
meeru
usted (formal)
ustedes (plural)
నువ్వు పేర్లవు.
nuvvu Perlvu.
tú eres Pearl.
మీరు పెర్ల్ గారు.
meeru Perl gaaru.
usted es Pearl.
నీ ఫోన్.
nee phone.
tu telefono.
నా పేరు లలో.
naa peeru Lalo.
mi nombre es Lalo.
మీ నాన్నగారు.
mee naannagaaru.
su papá.
యితడు ఎడముందో.
itadu Edmundo.
él es Edmundo.
అతడు ఎడముందో.
atadu Edmundo.
aquel es Edmundo.
ఈమె నాన్సీ.
eeme Nancy.
ella es Nancy.
ఆమె నాన్సీ.
aame Nancy.
aquella es Nancy.
ఈయన / ఈవిడ
eeyana / eevida
él / ella (formal)
అది / ఇది
adhi / idhi
pronombre
neutral
ఇతడి / అతడి కారు
itadi / atadi kaaru
su carro (de él).
ఈమె / ఆమె కారు
eeme / aame kaaru
su carro (de ella).
మేము
memu
nosotros (sin ti)
మనము
manamu
nosotros (contigo)
మేము / మనము విద్యార్ధులము
memu / manamu vidyaardhulamu
nosotros somos estudiantes.
మా / మన
maa / mana
nuestro
వారి
vaari
su (de ellos)