సామాన్య భాషా విజ్ఞానం Flashcards
Modren linguistics నీ రచించింది ఎవరు?
సైమన్ పాటర్
శరీరధర్మ శాస్త్ర సంబంధంగా భాషను నిర్వచించిన పాశ్చాత్యుడు?
సైమన్ పాటర్
The sceince of language నీ రచించింది ఎవరు?
జాన్ హ్యూజస్
భాష లక్షణాలు ఏవి?
భాష లక్షణాలు 7
- నిర్మాణ ద్వైవిద్యం
- ఉత్పాదన శక్తి
- శబ్దార్ధ సంబంధ కృత్రిమత
- ప్రత్యేకత
- ప్రేరణ దూరత
- వక్తృశ్రోత విపరిణామం
- సాంస్కృతిక ప్రసరణ
పూ పూ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు?
కొండికల్
” ప్రకృతి ప్రత్యయ విభాగౌ కేవలం కాల్పనికౌ “ అని ఏ గ్రంథం పేర్కొంటుంది?
మంజూష గ్రంథం
సెమిటిక్ బాషల్లో ధాతువులు ఎన్ని అక్షరాలుగా వుంటాయి?
3 అక్షరాలు గలవి
ఇండో యూరోపియన్ బాషల్లో ధాతువులు ఎన్ని అక్షరాలుగా వుంటాయి?
1 అక్షరం
ధాతువులతోనే భాష వ్యవహరించే వారు?
చైనీయులు
The ape and the child నీ రచించిన వారు?
కెల్లాగ్ దంపతులు
వాజసనీయ ప్రాతిశాఖ్య కి గల మరొక పేరు?
కాత్యాయని ప్రాతిశాఖ్య
వాజసనీయ ప్రాతిశాఖ్య ఏ వేదానికి సంబంధించింది ?
శుక్ల యజుర్వేదం
పుష్ప సూత్రం ఏ వేదానికి సంబంధించింది, మరియు దీనిని రచించిన వారు ఎవరు?
సామవేదం
పుష్ప ఋషి
శాకటాయణుడు
పదాలకు మూల ధాతువుల ను నిర్ణయించి వాని వ్యుత్పత్తులను నిర్వచించే గ్రంథాలు ఏవి?
నిరుక్తాలు
పదాజాలాన్నంతటీని యాస్కుడు 4 విధాలుగా విభజించాడు అవి?
- నామము ( స్వతంత్ర పదాంశం)
- ఆఖ్యాతం ( స్వతంత్ర పదాంశం)
- ఉపసర్గలు ( అస్వతంత్ర పదాంశం )
- నిపాతములు ( ఆస్వతంత్ర పదాంశం )