క్రియలు Flashcards
ప్రవేశపెట్టు
.
To admit
సలహాఇచ్చు
.
To advise
సర్దుబాటుచేయు
.
To adjust/arrange
ఒప్పుకొను
.
To agree
అనమతించు
To allow
కలుపుకొను
To add
రావడం
To arrive
ప్రకటించడం
To announce
హాౙరవడం
To attend (Urdu origin)
వ్రశంసించడం
To admire
సాధించడం
To achieve
ఆర్జించడం
.
To acquire, accumulate, earn, make money
అంగీకరించడం
To approve, to accept
వాదించడం
To argue
కనబడడం
To appear
అడగడం
To ask
దరకాస్తుచేయడం
.
To apply
విఙప్తిచేయడం
.
To appeal
జవాబివ్వడం
.
To answer (Hindi origin)
ఉత్తరం ఇవ్వడం
.
To answer (Telugu origin)
పెంచడం
To grow
ప్రవేశించడం
To enter
దాడిచేయడం
To attack
జతచేయడం
To attach
జోడించడం
To attach
లేవడం
To get up
నియమించడం
To appoint
చేరడం
To reach
హామీఇవ్వడం
.
To assure
ఊహించడం
To imagine
సహాయంచేయడం
To assist
చేఋవవడం
To come near / get close
ప్రయిత్నించడం
.
To attempt
నివారించడం
To avoid
కొట్టడం
.
To beat
బేరమాడడం
To bargain
బరించడం
To bear
అవ్వడం
.
To become
ప్రవర్తించడం
.
To behave
అడుక్కోవడం
.
To plead
బిక్షమెత్తడం
.
To beg
వంచడం
To bend
కలపడం
To mix
వాడడం
To use
కొరకడం
To bite
శ్రవించడం
To bleed
దీవించడం
To bless
ఊదడం
To blow
పగలగొట్టడం
.
To break
తేవడం
To bring
కట్టడం
.
To build, to tie
కాల్చడం
.
To burn
దహించడం
To burn (bookish)
కొనడం
To buy
పట్టుకొనడం
.
To catch, to hold
మోయడం
To carry
సుభ్రపర్చడం
.
To clean
నిర్వహించడం
.
To conduct, manage
నిరీక్షించడం
To wait
ఎక్కడం
.
To climb
స్వీకరించడం
.
To collect
పిలవడం
To call
ఎంచుకోవడం
To choose