కవి పరిచయాలు Flashcards

1
Q

శ్రీకాళహస్తీశ్వర….

A

ధూర్జటి
16 వ శతాబ్దం , శ్రీ కృష్ణ దేవరాయలు ఆస్థానం లో అష్టదిగ్గజ కవుల లో ..

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
2
Q

మాతృ భావన

A

ఆధునిక కవులలో ప్రముఖులు మరియు శతావధాని అయిన గడియారం వెంకట శేష శాస్త్రి
బిరుదులు: కవితావతంస , కవిసింహా
తల్లి తండ్రులు: నరసమాంబ , రామయ్యలు

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly